విత్తన డీలర్లకు హెచ్చరికలు జారీ చేసిన కలెక్టర్ మండిపడ్డ బీజేపీ!! || Oneindia Telugu

2021-10-29 61

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యల పట్ల బీజేపి ఘాటుగా స్పందించింది. విత్తన డీలర్లను వరి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేయడం నిబంధనలకు విరుద్దమని, ఆ కలెక్టర్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి డిమాండ్ చేసారు.

The BJP reacted strongly to the remarks of Siddipet Collector Venkatram Reddy. BJP spokesperson Rakesh Reddy demanded that it was against the rules to issue directives to seed dealers to take strict action if they sell rice seeds and that the collector should be sacked immediately.
#Bjp
#Spokesperson
#Rakeshreddy
#Siddipeta
#Collectorcomments
#Seeddealers
#Riceseeds
#Nottosale

Videos similaires